ద్రోహం చేసినోళ్లే సుద్దులు చెబుతున్నారు: హరీశ్ రావు
* ప్రభుత్వానిది పూటకో మాట..గడియకో లెక్క * హంతకుడే సంతాప సభ పెట్టినట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు * 299 టిఎంసిల కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకుని తెలంగాణకు ద్రోహం చేసింది వారే * చారిత్రక తప్పిదం చేసింది మీరు…తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు * సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బిఆర్‌ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ * చంద్రబాబుకు భయపడి బనకచర్ల పై మౌనం * కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని […]