ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యానికి మమ్మల్ని బాధ్యులను చేస్తారా..!: కోట నీలిమ
రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాతో పాటు బిజెపి తనపై చేసిన ఆరోపణలపై పిసిసి వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ స్పందించారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2017లో అడ్రెస్ మార్పు కోసం ఫార్మ్-6 అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పత్రం సైతం తీసుకున్నామన్నారు. అడ్రెస్ మార్పు అనే ప్రక్రియ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందన్నారు. అడ్రెస్ మార్పు చేయకుండా ఎలక్షన్ […]