రాష్ట్ర చరిత్రలో నిత్యజ్యోతి
తెలంగాణ చరిత్రలో నిత్యజ్యోతిలా వెలుగొందిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితం కేవలం రాజకీయ నాయకుడి ప్రస్థానం మాత్రమే కాదు. సామాజిక సేవ, ప్రజా హక్కుల కోసం సాగిన నిరంతర పోరాటయాత్ర. చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే నూలు మెలకువలు, నేసే శ్రమ, దానికి సంబంధించిన కష్టాలు దగ్గరగా చూశారు. ఆ అనుభవం ఆయన హృదయంలో అచంచలమైన ముద్రవేసింది. బాపూజీ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానంతర కాలంలో పేదలు, […]