భయపెట్టిన ‘కిష్కింధపురి’
యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘కిష్కింధపురి’. హార్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీనివాస్ కు మంచి విజయాన్నందించిందా? తెలుసుకుందాం. కథ: కిష్కింధపురి అనే ఊరిలో ప్రేమికులైన రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్).. మైథిలి (అనుపమ పరమేశ్వరన్).. దయ్యాల పట్ల ఆసక్తి ఉన్న వారిని హాంటెడ్ హౌస్‌లకు తీసుకెళ్లి ఘోస్ట్ వాకింగ్ టూర్లు నిర్వహిస్తుంటారు. […]