ఆ సినిమాపైనే రామ్ చరణ్ హీరోయిన్ ఆశలు..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే భూల్ భూలయ్య 2 చిత్రం తర్వాత ఈ భామ సక్సెస్‌కి దూరమైంది. ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు కియారా చేతిలో కేవలం ఒకే ఒక్క చిత్రం ఉంది. అదే కన్నడ చిత్రం టాక్సిక్. యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో […]