కంగనా రనౌత్‌కు షాక్.. చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్, ఎంపి కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతులు చేపట్టిన ఉద్యమ సమయంలో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ఫదమైంది. దీంతో ఆమెపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కంగనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది […]