బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు
అమరావతి: బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో మృత్యుగంటలు మోగాయి. కుమారుడు అంగరంగా వైభవంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఉప్పలమ్మ పండుగ సామాను కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గని ఆత్కూరులో శ్రీనివాసరావు(54), రజనీకుమారి(45) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతరుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. కుమారుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం […]