స్టార్ హీరోల రికార్డులు బద్దలు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ మూవీ. యంగ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో సూపర్ హీరో జోనర్ లో తెరకెక్కిన ఈ మలయాళి సినిమా.. స్టార్ హీరోల రికార్డు కలెక్షన్లను దాటేసింది. దీంతో కల్యాణి ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘కొత్త లోక’ నిలిచింది. అంతకుముందు స్టార్ హీరో మోహన్ లాలు మూవీ ఎల్2:ఎంపురాన్ రూ.265.5 […]