కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయండి.. హైకోర్టుకు స్మితా సబర్వాల్
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏఐఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇటీవల పూర్తి రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రిపోర్టును సవాల్ చేస్తూ మంగళవారం స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిసి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల […]