బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి

Kakori Lucknow

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో సమీపంలోని కోకరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలిహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు హర్దోయ్ నుంచి కైసర్‌బాఘ్ వెళ్తుండగా బ్రిడ్జి పైనుంచి 20 అడుగుల లోతులో పడిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. గాయపడిన […]