ప్రేమపెళ్లి…. ప్రియురాలి కోసం భార్యను చంపి… దృశ్యం సినిమా చూపించాడు

Kagawad Mandal Belagavi

బెంగళూరు: ప్రియురాలి కోసం గర్భవతిని భర్త తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా కాగవాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉగార గ్రామానికి చెందిన చైతాలిని ప్రదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చైతాలి గర్భం దాల్చడంతో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. చైతాలికి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి […]