అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పార్టీ ఫిరాయింపులపై జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్‌ఎ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించను అంటూనే బిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేశారు. శుక్రవారం హన్మకొండలోని హరిత కాకతీయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో 36 మంది ఎంఎల్‌ఎలను చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆరోపించారు. అప్పుడు […]