68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి
జిఓ 68ని రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిఓ 68 ని రద్దు చేస్తామని, హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను రక్షిస్తామని గత జిహెచ్‌ఎంసి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా […]