30 ఏళ్లలో తొలిసారి.. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న కింగ్ ఖాన్..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ‘జవాన్’ సినిమాలో నటనకు గానూ షారుఖ్ ఖాన్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారిగా జాతీయ అవార్డును […]