బుమ్రాని ఉతికేస్తాడు.. ఆరు సిక్సులు కొడతాడు: పాక్ మాజీ ఆటగాడు
ఆసియాకప్-2025లో అతిపెద్ద పోరు ఆదవారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఆసక్తికర పోరును చూసేందు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు ఈరోజు(శుక్రవారం) పాకిస్థాన్.. ఒమన్‌తో తలపడనుంది. ఇఫ్పటికే ఈ సిరీస్‌లో భారత్.. యుఎఇతో తలపడింది. ఈ మ్యాచ్‌లోపసి కూన యుఎఇ అత్యంత చెత్త పదర్శన చేసింది. భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచింది. (Jasprit Bumrah) అయితే ఇప్పుడు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత్ […]