ఆర్ఎంపి వైద్యుడిపై వంద మంది జనసేన కార్యకర్తలు దాడి… విధ్వంసం…. వీడియో వైరల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు ఆర్ఎంపి వైద్యుడిపై వంద మంది జనసైనికులు మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ పై ఆర్ఎంపి వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ విమర్శలు చేశాడు. తాళ్లపాలెం పంచాయతీలోని హెచ్ సత్తెనపాలెంలోని గిరిధర్ ఇంటిపై మంది మంది జనసైనికులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే జనసేన కార్యకర్తలు గిరిధర్ ఇంటిని ధ్వంసం చేయడంతో […]