హైదరాబాద్‌లో ఐటి దాడుల కలకలం
బంగారం దుకాణ దారులే లక్ష్యంగా… హైదరాబాద్, వరంగల్‌లో ఐటీ సోదాలు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలోనూ ఐటీ సోదాలు మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్‌సేల్ వ్యాపారం చేసే బిజినెస్‌మెన్‌లే టార్గెట్‌గా ఐటి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. బంగారం హోల్‌సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపా […]