హైదరాబాద్ టూ ఊటీ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలో ఫుల్లుగా చిల్
ఊటీ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రకృతి మధ్య చల్లని ప్రదేశంలో గడుపుతుంటే వచ్చే కిక్కే వేరు. మీరు కూడా ఊటీ వెళ్లాలి అనుకుంటే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ సూపర్ టూర్ ఎప్పుడు ఉంది? బడ్జెట్ ఎంత?,తెలంగాణ న్యూస్ Source