International
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత భార్య
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన ఏకైక మహిళా నాయకురాలుగా పని చేస్తున్నట్టు సమాచారం. కల్పన 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఆమె లొంగుబాటు గురించి డిజిపి జితేందర్ వివరాలు వెల్లడిస్తారు. ఆమెతో పాటు మరికొందరు […]
పాలకుల అవినీతే అసలు కారణం
నేపాల్‌లో గత మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలు మొత్తం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. శాంతియుత ప్రదర్శన హింసాయుతంగా మారడం, కాల్పులు జరగడం, మరోసటి రోజు అది ఖాట్మండులోని అతి ముఖ్యమైన భవనాలు, వ్యాపార, మీడియా సంస్థలు సైతం అగ్గికి ఆహుతి అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆందోళన కలిగించింది. నేపాల్‌లో చెలరేగిన హింస యువతరం, కోపానికి, అసంతృప్తి నుంచి పుట్టిందని అందరం భావిస్తున్నాం. అయితే ఇది పైకి కనిపించే అంశమే. యువతరం తాము ఆవేశాన్ని ఒక నిరసన ప్రదర్శన […]
విజువల్ వండర్ మిరాయ్’
బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ మరోసారి సూపర్ హీరో పాత్ర పోషించిన చిత్రం మిరాయ్. సినిమాటోగ్రాఫర్ టర్న్‌డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందిం చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్’ అంచనాలను అందు కుందా? తెలుసుకుందాం. కథ: కళింగ యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తి.. జరిగిన ప్రాణ నష్టానికి చింతించి తన దగ్గరున్న దైవ శక్తిని తొమ్మిది గ్రంథాల్లోకి పంపించి […]
హెచ్ పి పెట్రోల్ బంకులో మోసాలు…. లీటర్ పెట్రోల్ లో అర లీటర్ నీళ్లు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం మండలం శెర్రిగూడ హెచ్ పి పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోల్ కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోగా ఈ రోజు తన కారు ఆగిపోయింది. బంక్ వద్దకు వచ్చి వాటర్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించగా, అందులో కూడా నీళ్లు ఉన్నట్లు తేలడంతో సిబ్బందితో ఘర్షణ పడ్డాడు. లీటర్ పెట్రల్ లో అర లీటర్ నీళ్లు కలుపుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ లో నీళ్లు కలపడంతో […]
సందేశభరిత వినోదాత్మక చిత్రం
నటకిరీటి డా: రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన ‘నేనెవరు?’ చిత్రం దసరా విడుదలకు సిద్ధమవుతోంది. సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో సందేశ భరిత వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకం పై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, – సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఆడియో, టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. – మాజీ శాసనసభ్యులు […]
అందెల రవమిది’ వచ్చేస్తోంది
నాట్యమార్గం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి ధవళూరి నిర్మాత, దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం అందెల రవమిది. సెప్టెంబర్ 19న విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో దర్శకురాలు ఇంద్రాణి దవళూరి మాట్లాడుతూ ఇలాంటి ఒక గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎంతో మంది కృషి ఉందని […]
సర్జరీ మధ్యలో రోగిని వదిలేసి.. నర్స్‌తో సెక్స్ చేయడానికి వెళ్లిన డాక్టర్!
పరిహారం కోసం పులి నాటకం… పెన్షన్ కోసం భర్తను చంపి…
బెంగళూరు: భర్త మరణిస్తే పెన్షన్ రావడంతో పులి దాడిలో చనిపోతే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ పడి భర్తను భార్య చంపి అనంతరం పెంటకుప్పలో పాతి పెట్టింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిక్కహెజ్జూరు గ్రామంలో వెంకటస్వామి(54), సల్లాపురి(48) అనే దంపతులు నివసిస్తున్నారు. తన భర్త చనిపోతే పెన్షన్ వస్తుందిన భార్య సల్లాపుర ఆశపడింది. దీంతో భర్త పులి దాడి […]
పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఓమన్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఓమన్‌పై పాక్ 93 పరుగులు తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓమన్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓమన్ మాత్రం 16.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో ఓమన్ జట్టు కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లు మహ్మద్ హరిస్(66), సహిబాజాదా పర్హన్(29), పఖర్ జమాన్(23), మహ్మద్ నవాజ్(19), మిగిలిన బ్యాట్స్‌మెన్లు […]