International
బీసీ అస్తిత్వవాదాన్ని నిలపడం ఇప్పుడు తెలంగాణలో పూరించాల్సిన ఖాళీ
తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? తెలంగాణాకి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్‌లో పెనవేసుకున్న పేగుబంధం. జీవితాన్ని యథాలాపంగా కాక ఒక సం బురంలా గడిపే జీవనం. సబ్బండ వర్ణాలు ఏకమై, కలసి మెలసి జీవనం సాగిస్తూ అన్ని రకాల ఆధిపత్యాల మీద ఎగురవేసే పోరు జెండా. ఒక ధిక్కార స్వరం. తెలంగాణా అస్తిత్వాన్ని ఒక్క మాటలో వివరించలేము. అదొక జీవన విధానం. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో, ఆ […]
లండన్‌లోనూ వలసల కొలిమంటుకుంది
లండన్: బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద వలస వ్యతిరేకవాదుల భారీ ప్రదర్శన శనివారం సెంట్రల్ లండన్ లో జరిగింది. వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో “యునైట్ ది కింగ్ డమ్” పేరుతో లక్షన్నరమందికి పైగా నిరసన కారులు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ప్రదర్శనల సమయంలో అనేకమంది అధికారులపై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పంపివేయండి, మాదేశాన్ని మాకు మళ్లీ ఇవ్వండి, ఇంగ్లీషు చాలు, మా పిల్లల భవిష్యత్ కాపాడండి అని వారు […]
అర్థం కానిది
వలసలు అనివార్యమైన ప్రతిసారీ ఇదే ప్రశ్న ‘ఎందుకిది?’ అని బతకడం కోసమా, సుఖాన్వేషణల కోసమా, అందరినీ చించుకునే ‘స్కిప్’ కోసమా ప్చ్.. తెలియదు వెళ్ళిపోవాలె.. తెంచుకుని, కోసేసుకుని, కత్తిరించుకుని వెళ్ళిపోవాలె కానీ.. ఎక్కడికి?.. తెలియదు.. కానీ వెళ్ళిపోవాలె యూనివర్సిటీలు.. సర్టిఫికెట్లు పాస్‌పోర్టులు.. వీసాలు.. ‘పోర్ట్‌ఔట్’లు వీటిని విడిచిపెడ్తున్నావూ అంటే.. వాడికి చేరువవుతున్నావూ అని అర్థం ‘గివ్‌అండ్టేక్పాలసీ’ ఒకటి, ‘యూస్‌అండ్త్రో’ మరొకటి ‘యూస్‌అండ్ప్రిజర్వ్’ రహస్యం తెలుసుకోవాలె మెడలో ‘సోల్’ ట్యాగ్ గురించీ, జేబులో ఐఐటి గోల్డ్ మెడల్ కాసుబిళ్ళ […]
ఈ నెల చివరలో క్లైమాక్స్ షూటింగ్
యంగ్ హీరో అక్కినేని అఖిల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ చిత్రా న్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి(నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇప్పటికే, 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయ్యాక, అఖిల్ తన పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేస్తారట. ఈ క్లైమాక్స్ షూట్‌ను ఈ నెల […]
మేడారంపై చిల్లర రాజకీయాలు
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: వచ్చే సంవత్సరం 2026 మేడారం మహా జాతరకు అటవీ మార్గాల ద్వారా నూతన రోడ్లు ఏ ర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరకు అటవీ ప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం కాల్వప ల్లి, బయ్యక్క పేట, కొండపర్తి, గోనేపల్లి మార్గాలను ఆదివారం రాష్ట్ర పంచాయితీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ డాక్ట ర్ […]
అధికారంలోకి రాగానే..అధికారికంగా విమోచనం
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి చీఫ్ ఎన్.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపా రు. కేంద్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. నిజాం నిరంకుశ వైఖరిని ఎదిరిస్తూ ప్రజలు చేసిన పోరాటాలు, రజాకార్ల హింసాకాండ గురించి కళ్ళకు అ ద్దినట్లు ఉన్న పలు ఫొటోలను ప్రదర్శించారు. వీటి గురిం […]
రెక్కలు విదిల్చిన ఈగల్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర భుత్వ ఆశయాలకు అనుగుణంగా డ్రగ్స్, గంజా యి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు దర్యాప్తు సం స్థలు నడుం బిగించాయి. ఇటీవలి కాలంలో రాష్ట్ర దర్యాప్తు, నిఘా సంస్థల ప్రతిష్ట మసకబారే విధం గా ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలు, ముఠాల పై ఈగల్, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌లతో పాటు పోలీసు బలగాలు సంయుక్తంగా ఆదివారం తనిఖీలు చేప ట్టాయి. సికింద్రాబాద్ రైల్వే […]
భారత్‌కు రెండు స్వర్ణాలు
మీనాక్షి హుడా, జైస్మిన్ లాంబోరియాలకు పతకాలు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు లభించాయి. జైస్మిన్ లాంబోరియా, మీనాక్షిహుడా విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షిహుడా 4-1 తేడాతో కజకిస్థాన్ బాక్సర్ సజీమ్ కైజెయిబెపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో ఆధిపత్యం చెలాయించింది. బ్యాక్‌ఫుట్‌పై ఉంటూ ప్రత్యర్థిపై దాడికి దిగింది. […]
నటి కాకపోతే.. స్టైలిస్ట్ లేదా మోడల్ అయ్యేదాన్ని
కెరీర్ ఆరంభమే మహానటి లాంటి బయోపిక్ చిత్రంలో లెజెండరీ సావిత్రి పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించిన కీర్తి సురేశ్‌కి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో యువహీరోల సరసన నటిస్తూనే, అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశం అందుకుంది. చూస్తుండగానే దశాబ్ధం కెరీర్ రన్ పూర్తి చేసింది. పన్నెండేళ్లుగా ఈ బ్యూటీ సినీరంగంలో కథానాయికగా రాణించడం అంటే అంత సులువు కాదు. కానీ కీర్తి ఉత్తమ నటిగా నిరూపించుకుంటూ కెరీర్‌ని ముందుకు నడిపిస్తోంది. […]