International
జూబ్లీహిల్స్‌లో హిట్టు కొడదాం
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపొందినట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ బి.మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, […]
సగం మంది బాలికలకు STEM అంటే ఏమిటో తెలియదు: CRY అధ్యయనం
‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..
హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారట. ఆన్ లొకేషన్ స్టిల్స్‌లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ […]
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకే ఓటు: నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్
Maruti Suzuki Victoris : మారుతీ సుజుకీ విక్టోరిస్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇదే.. పెట్టిన డబ్బుకు వర్త్!
బీసీ అస్తిత్వవాదాన్ని నిలపడం ఇప్పుడు తెలంగాణలో పూరించాల్సిన ఖాళీ
తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? తెలంగాణాకి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్‌లో పెనవేసుకున్న పేగుబంధం. జీవితాన్ని యథాలాపంగా కాక ఒక సం బురంలా గడిపే జీవనం. సబ్బండ వర్ణాలు ఏకమై, కలసి మెలసి జీవనం సాగిస్తూ అన్ని రకాల ఆధిపత్యాల మీద ఎగురవేసే పోరు జెండా. ఒక ధిక్కార స్వరం. తెలంగాణా అస్తిత్వాన్ని ఒక్క మాటలో వివరించలేము. అదొక జీవన విధానం. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో, ఆ […]
లండన్‌లోనూ వలసల కొలిమంటుకుంది
లండన్: బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద వలస వ్యతిరేకవాదుల భారీ ప్రదర్శన శనివారం సెంట్రల్ లండన్ లో జరిగింది. వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో “యునైట్ ది కింగ్ డమ్” పేరుతో లక్షన్నరమందికి పైగా నిరసన కారులు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ప్రదర్శనల సమయంలో అనేకమంది అధికారులపై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పంపివేయండి, మాదేశాన్ని మాకు మళ్లీ ఇవ్వండి, ఇంగ్లీషు చాలు, మా పిల్లల భవిష్యత్ కాపాడండి అని వారు […]
అర్థం కానిది
వలసలు అనివార్యమైన ప్రతిసారీ ఇదే ప్రశ్న ‘ఎందుకిది?’ అని బతకడం కోసమా, సుఖాన్వేషణల కోసమా, అందరినీ చించుకునే ‘స్కిప్’ కోసమా ప్చ్.. తెలియదు వెళ్ళిపోవాలె.. తెంచుకుని, కోసేసుకుని, కత్తిరించుకుని వెళ్ళిపోవాలె కానీ.. ఎక్కడికి?.. తెలియదు.. కానీ వెళ్ళిపోవాలె యూనివర్సిటీలు.. సర్టిఫికెట్లు పాస్‌పోర్టులు.. వీసాలు.. ‘పోర్ట్‌ఔట్’లు వీటిని విడిచిపెడ్తున్నావూ అంటే.. వాడికి చేరువవుతున్నావూ అని అర్థం ‘గివ్‌అండ్టేక్పాలసీ’ ఒకటి, ‘యూస్‌అండ్త్రో’ మరొకటి ‘యూస్‌అండ్ప్రిజర్వ్’ రహస్యం తెలుసుకోవాలె మెడలో ‘సోల్’ ట్యాగ్ గురించీ, జేబులో ఐఐటి గోల్డ్ మెడల్ కాసుబిళ్ళ […]
ఈ నెల చివరలో క్లైమాక్స్ షూటింగ్
యంగ్ హీరో అక్కినేని అఖిల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ చిత్రా న్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి(నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇప్పటికే, 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయ్యాక, అఖిల్ తన పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేస్తారట. ఈ క్లైమాక్స్ షూట్‌ను ఈ నెల […]