పాక్‌పై ఘన విజయం.. అభిషేక్ నయా రికార్డు
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. క్రీజ్‌లో ఉన్నంతసేపు పాక్ బౌలర్లను షేక్ ఆడించాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీం ఇండియా ఇన్నింగ్స్‌లో అభిషేక్ (Abhishek Sharma) తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్‌లో […]