ప్రపంచశాంతి గగనకుసుమమే?
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పాటిస్తాయి. ఈ రోజున కాల్పుల విరమణ, అహింస, సోదరభావం, శాంతిసాధన కోసం ఐక్యరాజ్యసమితి దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. 1981లో కోస్టారికా ప్రతిపాదించిన తీర్మానం ప్రకారం తొలిసారిగా 1982లో ప్రపంచ శాంతి దినాన్ని జరుపుకోగా, 2002లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 21నే శాశ్వతంగా శాంతి దినోత్సవంగా గుర్తించింది. ప్రపంచ చరిత్రలో రెండు మహాయుద్ధాలు మానవాళిని అమితంగా దెబ్బతీశాయి. 1914-1918 మధ్య జరిగిన మొదటి […]