మహిళాశక్తికి వందనం
* త్వరలో మరిన్ని మహిళా సంఘాలకు అవకాశం * కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం * మహిళా ’ శక్తి’ కి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం * మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు * గత పది సంవత్సరాలు మహిళా సంఘాలను పట్టించుకున్న నాథుడు లేడు * ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలకు రాష్ట్రంలో రూ.7,000 కోట్లు ఆదా * మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ […]