చిన్న యాక్సిడెంట్.. జూ.ఎన్టిఆర్‌కు గాయం
హైదరాబాద్: ‘దేవర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు ఎంగ్ టైగర్ ఎన్టిఆర్ (JR.NTR). రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన గాయపడ్డారు. హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఆది చిన్న గాయమే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్టిఆర్‌కు గాయమైందని తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమనులు సోషల్‌మీడియాలో […]