ప్రపంచకప్‌కి ముందు భారత్‌కు ఊహించని షాక్
బెంగళూరు: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఈసారి భారత్, శ్రీలంక వేదికగా జరుగుతోంది. అయితే ఈ టోర్నమెంట్‌కి ముందు భారత్, కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ మహిళ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి (Arundhati Reddy) గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో హీథర్ నైట్ ఆడిన […]