ఆస్ట్రేలియాపై స్మృతి మంధాన విధ్వంసం.. తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం సాధించింది. దీంతో అత్యంత తక్కువ బంతుల్లోనే శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సాధించింది. ఓవరాల్ గా రెండో బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టును ధనాధన్ బ్యాటింగ్ తో […]