ఇండియా ఎ 116/1
ఆస్ట్రేలియాతో అనాధికార టెస్టు లక్నో: ఆస్ట్రేలియా ఎ తో (IndA vs AusA) జరుగుతున్న తొలి అనాధికార టెస్టు మ్యాచ్‌లో ఇండి యా ఎ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ను అందుకోవాలంటే ఇండియా టీమ్ మరో 416 పరుగులు చేయాలి. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఎన్.జగదీశన్ (55), సాయి సుదర్శన్ (20) పరుగులతో […]