మంధాన శతకం వృథా.. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన భారత్
మూడో చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. 47 ఓవర్లలో టీమిండియా 369 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్ లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(125) విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. మంధానతోపాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(52), దీప్తి శర్మ(72)లు అర్థ శతకాలతో రాణించినా పలితం లేకపోయింది. ఆసిస్ బౌలర్లలో గిమ్ గార్త్ 3 వికెట్లు, […]