స్లో ఓవర్‌రేటు.. ఆస్ట్రేలియా జట్టుకు ఫైన్
ముల్లాన్‌పూర్: మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా (Australia) మహిళ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముల్లాన్‌పూర్ జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేటుకు గాను ఆసీస్ జట్టుకు ఫైన్ విధించింది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్ల వెనుబడింది. ఇందుకుగాను ఆసీస్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం జరిమానా విధించారు. ఈ శిక్షను ఆసీస్ (Australia) కెప్టెన్ అలిసా హేలీ అంగీకరించింది. దీంతో ఐసిసి కోడ్ […]