ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం
దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ […]