ఓవైపు ‘బాయ్‌కాట్’ ట్రెండ్.. ఆటగాళ్లకు గంభీర్ సలహా ఇదే..
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే ఇన్ని రోజులు లేని నిరసనలు సరిగ్గా మ్యాచ్‌కి ముందు ఉధృతిగా మారాయి. ఈ మ్యాచ్‌కి బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు నిరసన తెలుపుతూ సోషల్‌మీడియాలో ‘బాయ్‌కాట్’ను ట్రెండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ పాల్గొనవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ హైటెన్షన్ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రెండ్ కారణంగా ఆటగాళ్లు ఏకగ్రత […]