పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి: పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు
ముంబయి: భారత్-పాక్ మ్యాచ్‌పై (Ind vs Pak Match) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత్-పాక్ మ్యాచ్‌ను పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డామని, ఆ దేశంతో ఎలాంటి సంబంధం ఉండొద్దని కోరుకుంటున్నారు. పాక్ తో మ్యాచ్ ఆడాలనుకుంటే.. పహల్గమ్ దాడిలో ప్రాణాలు పోయిన మావారిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని పిఎం మోడీ చెప్పారని, మరి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారని పహల్గామ్ ఉగ్రదాడి బాధిత […]