ఓమన్‌పై టీమిండియా ఘన విజయం
అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ చివరి మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. 189 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. Also […]