సమరోత్సాహంతో భారత్.. నేడు బంగ్లాదేశ్‌తో పోరు
దుబాయి: ఆసియాకప్ సూపర్4లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. శ్రీలంకపై బంగ్లా, పాకిస్థాన్‌పై భారత జట్లు విజయం సాధించి జోరుమీదున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. బంగ్లాతో పోల్చితే టీమిండియా చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి […]