వన్డే ప్రపంచకప్ కోసం శ్రేయ ఘోషల్ ప్రత్యేక పాట
ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ ఈ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంకలు కలిసి సంయుక్తగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించి.. ట్రోఫీని అందుకోవాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది. అయితే టోర్నమెంట్‌కి ముందు భారత క్రికెట్ ప్లేయర్లలో జోష్ పెంచడానికి ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు. ‘BringItHome’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయనీ శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) ఆలపించారు. ఈ […]