టి20లో ర్యాంకింగ్స్‌లో భారత్ హవా..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు మరోసారి ఆధిపత్యం చెలాయించారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్య అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో అసాధారణ ఆటతో అలరిస్తున్న భారత యువ సంచలనం అభిషేక్ శర్మ తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ను సాధించాడు. అభిషేక్ తాజా ర్యాంకింగ్స్‌లో 907 […]