హెచ్ పి పెట్రోల్ బంకులో మోసాలు…. లీటర్ పెట్రోల్ లో అర లీటర్ నీళ్లు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం మండలం శెర్రిగూడ హెచ్ పి పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోల్ కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోగా ఈ రోజు తన కారు ఆగిపోయింది. బంక్ వద్దకు వచ్చి వాటర్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించగా, అందులో కూడా నీళ్లు ఉన్నట్లు తేలడంతో సిబ్బందితో ఘర్షణ పడ్డాడు. లీటర్ పెట్రల్ లో అర లీటర్ నీళ్లు కలుపుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ లో నీళ్లు కలపడంతో […]