రూ.50 వేల కోట్ల భూమికి విముక్తి
95 ఆపరేషన్స్‌తో కాపాడింది 923.14 ఎకరాలు 12 మంది బిల్డర్స్, వర్టెక్స్, వాసవిపైనా కేసులు భూ కబ్జాల్లో రాజకీయ నేతలు, రౌడీషీటర్లు, అధికారులు గాజులరామారంలో కూల్చింది తాత్కాలిక నిర్మాణాలు ఇండ్లు నిర్మించుకుని నివాసముంటే హైడ్రా కూల్చదు మీడియాతో హైడ్రా కమిషనర్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వ భూముల పరిరక్షణలో 581 ఆక్రమణలను తొలగించడం ద్వారా రూ. 50 వేల కోట్ల విలువచేసే 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా […]