దంచికొట్టిన వాన.. హైదరాబాద్ ఆగమాగం
గ్రేటర్‌లో అనేక చోట్ల భారీ వర్షం శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12.6 సెం.మీటర్ల వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిన కుండపోతతో జలమయమైన రహదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 9సెం.మీ.లకుపైగా కురవడంతో నగర రోడ్లు జలాశయాలుగా మారాయి. ము ఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో 9 సెం.మీ.లకు పైగా వర్షం […]