హిందీ.. సైన్స్, న్యాయ, పోలీసు మాధ్యమం కావాలి: అమిత్ షా

గాంధీనగర్: హిందీకి, దేశంలోని ఇతర భారతీయ భాషలకు ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే ఆంగ్ల మాధ్యమ ప్రభావం తగ్గించాలంటే హిందీకి మనం అనుసంధాన భాషగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు. హిందీ భాషకు ఉన్న సౌలభ్యత, సరళీకృత లక్షణాలతో హిందీని శాస్త్రం, న్యాయ వ్యవస్థ, పోలీసు విభాగాల వాడక ప్రామాణిక భాషగా తీర్చిదిద్దుకోవాల్సి ఉందని పిలుపు నిచ్చారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హిందీ దివస్ సందర్భంగా హోం మంత్రి 5వ అఖిల […]