విషాదం: హీరోయిన సదాకు పితృవియోగం
‘జయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ సదా (Sadaa). ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి ఆమె మెప్పించారు. అయితే తాజాగా సదా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. ఈయన మరణించి వారం పైనే అవుతోంది. కానీ, సదా ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం ద్వారా విషయం బయటకు వచ్చింది. ‘‘నాన్న చనిపోయి వారం రోజులే అయినా.. నాకు ఓ యుగం గడిచినట్లు ఉంది. సినిమా […]