పాకిస్తాన్లో వరదల విధ్వంసం.. 101 మంది మృతి, నిరాశ్రయులైన 25 లక్షల మంది..
పాకిస్తాన్ లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దక్షిణ పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవిచండంతో దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని.. దాదాపు 101 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. విధ్వంసం స్థాయి ఇంకా స్థిరంగానే ఉందని చెప్పారు. ముల్తాన్, ముజఫర్‌గఢ్, రహీమ్ యార్ ఖాన్ జిల్లాల్లోని పలు గ్రామాలు వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను రక్షించడానికి 1,500 […]