బిసిసిఐ అధ్యక్షుడిగా హర్భజన్.. ఇదే అందుకు సంకేతం..
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ పదవికి టీం ఇండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం త్వరలో బిసిసిఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్ పదివీ బాధ్యతలు చేపడతారని.. వార్తలు వచ్చాయి. కానీ, వాటిని సచిన్ టీమ్ ఖండించింది. తాజాగా మాజీ క్రికెటర్లు […]