ఇది అమెరికాకే స్వీయహాని
విదేశీ వృత్తినిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే హెచ్1 బీ వీసా దరఖాస్తులు తప్పనిసరి. ఈ వీసా దరఖాస్తు రుసుం ప్రస్తుతం 2000 నుంచి 5000 డాలర్ల వరకు ఉండగా, ఇప్పుడు అమాంతంగా లక్ష డాలర్లకు వన్‌టైమ్ చెల్లింపుగా పెంచడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి దేశం నుంచి నైపుణ్యం కలిగిన వారిని అమెరికా సంస్థలు ఆహ్వానించడం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతుండగా ఇప్పుడు ఈ వీసా భారం ఆ అవకాశాలపై పిడుగుపటినట్టయింది. ప్రస్తుతం హెచ్1 బి వీసాలు […]