గుండ్ల పోచంపల్లిలో వి కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి
గుండ్లపోచంపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వి కన్వెన్షన్ ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం… గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ పహారి గోడ భారీ వర్షానికి సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి […]