కొత్త ధరలొచ్చేశాయ్
అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన జిఎస్‌టి 2.0 తగ్గిన నిత్యావసర వస్తువులు, గృహోపకరణాల రేట్లు దిగొచ్చిన 375 రకాల వస్తువులు జీవిత, ఆరోగ్య బీమాపై జిఎస్‌టి పూర్తిగా ఎత్తివేత ప్రాణాధార ఔషధాలపైనా జీరో పన్ను జిఎస్‌టిలో ఇకపై రెండే శ్లాబులు (5%, 18%) మన తెలంగాణ/హైదరాబాద్: సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ముందుగానే దసరా పండుగ వచ్చినట్టు అయింది. ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, గృహోపకరాణాలపై విధించిన జిఎస్‌టిని తగ్గించడంతో తగ్గిన ధరలు ఆదివారం రాత్రి నుంచే అమలులోకి […]