రూట్‌కి సవాల్ విసిరిన హేడెన్.. కూతురి అదిరిపోయే రిప్లే
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మరికొన్ని నెలల్లో ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్ కోసం ఇరు దేశాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టి ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్‌పై (Joe Root) ఉంది. రూట్ ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 2,400 పరుగులు చేస్తే.. టీం ఇండియా […]