హైదరాబాద్‌లో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కల్చరల్ ఫెస్టివల్
తెలంగాణ రాష్ట్రంతో ఈశాన్య రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక పరమైన బంధాన్ని మరింతగా పటిష్ఠ పర్చేందుకుగాను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆలోచనల మేరకు తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ అనే పేరుతో రెండు విడతలుగా మూడు రోజులు చొప్పున హైదరాబాద్ లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాల నిర్వహణపై గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి […]