గోదావరి పుష్కరాలకు శాశ్వత ఘాట్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. ఈ పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వ రకు టెంపుల్ సెంట్రిక్ ఘాట్‌లను నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద శాశ్వత ఘాట్‌లను ని […]